Tuesday, 3 November 2026

హెపటైటిస్‌-బిపై ప్రచార కార్యక్రమం

మియాపూర్‌: మియాపూర్‌లోని సిగ్నన్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో ‘స్టావ్‌ హెపటైటిన్‌ హైదరాబాద్‌’ అన్న అంశంపై ప్రచార కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ప్రజల్లో ఈ వ్యాధిపట్ల అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సిగ్నస్‌ డాక్టర్‌ శ్రీ వేణు తెలిపారు. ఈ సందర్భంగా హెపటైటిస్‌ బి వ్యాధికి సంబంధించిన బ్రోచర్లను విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *