వినాయకునికి 66 రకాల ప్రసాదాలు

వినాయకునికి 66 రకాల ప్రసాదాలు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 27 (జనం సాక్షి)
వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని రంగసాయిపేట శ్రీ సాయి నగర్ లోని గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా కాలనీలోని మహిళా భక్తులు 66 రకాల ప్రసాదాలు సమర్పించారు ఇట్టి కార్యక్రమంలో కాలనీ సొసైటీ అధ్యక్షులు రామానుజన్ జగదీశ్వర్ అసోసియేట్ అధ్యక్షులు మెంతుల వెంకటేశ్వర్లు కార్యదర్శి అనుమాండ్ల రమేష్ నారదాసు చందర్ ఎద్దులాపురం నరసింహ చారి బండారి సోమయ్య బోల్లోజు కృష్ణమూర్తి మహిళలు వాణిశ్రీ విద్య సరిత శ్రీలత యామిని కళ్యాణి మంజుల రేష్మ సుజాత అరుణ రమ తదితరులు పాల్గొన్నారు