వినాయక మండపం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు

వినాయక మండపం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు

వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 26 (జనం సాక్షి)
వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని రంగసాయిపేట  భగత్ యూత్ గొల్లవాడలో వినాయకుడి దగ్గర సంస్కృత కార్యక్రమాలు జరిగినాయి. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయకుడికి విశేష పూజలతో పాటు వివిధ ఆధ్యాత్మికమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు భగత్ యూత్ సభ్యులు తెలిపారు.