వినియోగదారుల హక్కులపై విద్యార్థులకు అవగాహన

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని లోని కృష్ణవేణి టాలెంటెడ్ స్కూల్ ను సందర్శించి విద్యార్థులకు వినియోగదారుల హక్కులు చట్టాలపైన వినియోగదారుల హక్కుల సంస్థ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొండ శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కపాక సంపత్ కుమార్ సోమవారం అవగాహన కల్పించారు.