Monday, 2 November 2026

విపక్షాల గొంతు నొకేసింది:భట్టివిక్రమార్క

హైదరాబాద్:సభలో అధికారపక్షం విపక్షాల గొంతు నొకేసిందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. సభలో స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించలేదని, స్పీకర్ పై అదృశ్య శక్తు ఒత్తి తెచ్చాయని పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. సభలో అధికార పక్షం నిరంకుశంగా వ్యవహరించిందని మండి పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *