విమలక్కను విడుదల చేయాలి: మధుయాస్కీ
ఢిల్లీ: టఫ్ కోకన్వీనర్, అరుణోదయ విమలక్కను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ఎంపీ మధుయాస్కీ డిమాండ్ వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం గజ్జే కట్టి గళం విప్పిన విమలక్కను మూడు నెలలుగా జైల్లో బంధించండం దారుణమన్నారు.