Thursday, 5 November 2026

విలేకరిని పరామర్శించిన శీను బాబు

జనం సాక్షి ,మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్య పల్లె గ్రామానికి చెందిన మంథని నవ తెలంగాణ రిపోర్టర్ ఆర్ల బాపు బాబు గుండెకి సంబంధించిన చికిత్స తీసుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా వారిని శనివారం దుదిల్ల శీను బాబు పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.