వివాహితపై అత్యాచారయత్నం కేసులో నలుగురు అరెస్ట్, నిర్భయ కేసు నమోదు
వరంగల్,( ఏప్రిల్ 1) : వరంగల్ జిల్లా బాలాజీ నగర్లో 4 రోజుల క్రితం వివాహితపై అత్యాచారయత్నం చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై నిర్భయ కేసు నమోదు చేశారు.