నారాయణఖేడ్ ఆగస్టు20(జనంసాక్షి)
నారాయణఖేడ్ మండలం బాణాపూర్ గ్రామానికి చెందిన సంగొండ సాయిబాబా కూతురు వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి , ఈ కార్యక్రమంలో బాణాపూర్ సర్పంచ్ చెన్ బసప్ప, జుజల్పూర్ సర్పంచ్ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




