వివాహ వేడుకల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు.

మల్లాపూర్,( జనం సాక్షి) ఆగస్టు:20 మల్లాపూర్ మొగిలిపేట గ్రామంలో మరియు మల్లాపూర్ గ్రామ వార్డ్ మెంబర్ కుంట రాజు వివాహానికి ఖానాపూర్ వెళ్లి ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు గారు కోరుట్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, మల్లాపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూండ్ర శ్రీనివాస్ రెడ్డి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…..