Tuesday, 3 November 2026

విశ్వకర్మ జయంతి వేడుకలు

సెప్టెంబర్ 18 జనం సాక్షి
మండలంలోని కొమట్లగూడెం గ్రామంలోనీ కోదండ రామాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించారు ఆలయంలో విశ్వకర్మ జయంతి పురస్కరించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు విశ్వకర్మ కమిటీ ఆధ్వర్యంలో దేవునికి పూజలు అభిషేకం చేశారు అనంతరం జండా ఎగరేశారు ఈ కార్యక్రమంలో కాసుల కృష్ణమాచారి, దూది కట్ల నాగేంద్ర చారి, రాజేందర్, మణికంఠ, రఘు, రాజేష్ పాల్గొన్నారు