Thursday, 5 November 2026

విశ్వకర్మ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు కౌలే జగన్నాథంకు జాతీయ సేవా పురస్కారం

ఎల్ బి నగర్, సెప్టెంబర్19, ( జనం సాక్షి )
విశ్వకర్మ సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చేస్తున్న కౌలే జగన్నాథం కు విశ్వకర్మ సేవా ఫౌండేషన్ వారు జాతీయ పురస్కారాన్ని అందజేయడం జరిగింది.
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రథానోత్సవ కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్నాథం సేవలు విశ్వకర్మ కమ్యూనిటికి ఎంతో మేలు చేస్తున్నారని వారి ఐక్యతకు, సమస్యల పరిస్కారాలను అన్వేషిస్తూ అనునిత్యం ఆయన కృషి వెలకట్టలేనిదన్నారు. ఎందరో లీడర్స్ ని తయారు చేస్తున్నారని ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
Attachments area