వి ఆర్ ఎలు చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపిన వైయస్సార్ తెలంగాణ పార్టీ

వైయస్సార్ తెలంగాణ పార్టీ
మండలం అధ్యక్షుడు
నేనవత్ శ్రీనివాస్ నాయక్

మంచాల మాభూమి

మంచాల మండలం కేంద్రంలో తమ   న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్న మంచాల మండలం వి ఆర్ ఏ లకు  దీక్షలో పాల్గొని మద్దతు తెలుపిన వైయస్సార్ తెలంగాణ పార్టీ మంచాల మండలం అధ్యక్షుడు నేనవత్ శ్రీనివాస్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ వి ఆర్ ఏ లు రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్న ఆ సమస్యలు తహశీల్దార్ కార్యాలయం పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య ల పరిష్కారం కృషి చేసే నిజమైన రైతు సేవకులు గ్రామ రెవెన్యూ వి ఆర్ ఏ లు అలాంటి వి ఆర్ ఏ ల సమస్యలు పట్టించు కోవటంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది అన్నారు స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో వి ఆర్వో లకు వి ఆర్ ఏ లకు ప్రమోషన్లు ఇచ్చి వేతనాలు పెంచి అన్ని విధాలుగా బద్రత కల్పించిన ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వి ఆర్వో వ్యవస్థను రద్దు చేసి వి ఆర్వో వి ఆర్ ఏ లను ఆందోళనకు గురి చేసింది అన్నారు ఎక్కడ ఏ పని చేయాలో అర్థం కాక అయో మాయ పరిస్థితుల్లో వి ఆర్ ఏ లు ఉన్నారు వి ఆర్ ఏ లను అన్ని విధాలుగా అదుకుకుంటాం ఎదో ఒక చోట ఉద్యోగ అవకాశం కల్పిస్తాం అని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మొఖం చాటు వేశారు అన్నారు  గత కొన్ని రోజులుగా వి ఆర్ ఏ లు  ఆందోళనలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవటం సిగ్గు చేటు అన్నారు ఇప్పట్టికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వి ఆర్ ఏ లకు ఉద్యోగ బద్రత కల్పించాలి వి ఆర్ ఏ లను అన్ని విధాలుగా ఆదుకోవాలి వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో వి ఆర్ ఏ లతో కలసి ఉద్యమం వేగవంతం చేస్తాం అని హెచ్చరిస్తున్నాం కార్యక్రమంలో
విఆర్ ఏ లు
బాస్కర్ ముదిరాజ్  వెంవెంకటయ్య యాదవ్
బాస్కర్ ముదిరాజ్
నాగరాజు
చిన్న నాగరాజు
ఇతర గ్రామాల వి ఆర్ ఏ లు
తదితరులు పాల్గొన్నారు
Attachments area