Wednesday, 4 November 2026

వి.ఎల్. హెచ్.ఎన్.యస్.సి పై అవగాహన కల్పించిన సర్పంచ్

“జనం సాక్షి”చిన్న శంకరంపేట్ “జులై 27′
మండలంలోని గజగట్లపల్లి గ్రామంలో వి ఎల్ హెచ్ ఎం ఎస్ సి లో భాగంగా మొదటిరోజు స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ పై అవగాహన కల్పించిన సర్పంచ్ మీనా రవీందర్ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డ్వాక్రా సంఘల సిసి యశోద అంగన్వాడి టీచర్లు మరియు ఆశావర్కర్ పాల్గొన్నారు
Attachments area