వీఆర్ఏలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 13 అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్ళనీయకుండా ముందస్తుగా మంగళవారం అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు అక్రమ అరెస్టులను చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని వీఆర్ఏల అధ్యక్షుడు మొగురం డేవిడ్ వీఆర్ఏ సెక్రటరీ ముగ్గురం రాజు ఖండించారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు