వీఆర్ఏలు నిర్వహిస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపిన యువనేత సాగర్ శెట్కర్
నారాయణఖేడ్ జులై27(జనంసాక్షి)
నారాయణఖేడ్ నియోజకవర్గం
మనుర్ ఎంఆర్ ఓ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సమ్మెలో భాగంగా సంగఘిభావం
తెలిపిన యువనేత సాగర్ శెట్కర్ ఈ సంద్భంగా మాట్లాడుతూ ప్రభత్వం వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేనిపక్షంలో వీఆర్ఏల కోసం ఎలాంటి పొరటలకైన తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తుంది తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీఆర్ఏల సమస్యలు పూర్తిగా సమసిపోతాయి ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ తెలిపారు
ఈ కార్యక్రమంలో నియోజికవార్గం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాఘవ చారి, మనూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుభాష్ పటేల్,మల్లు పటేల్,బొరంచ నారాయణ,మాజీ సర్పంచ్ సంగారెడ్డి, కాలెద్,అంజి రెడ్డి,నర్సింలు,ఇతరులు పాల్గొన్నారు.