వీఆర్ఏల కు సంఘీభావం తెలిపిన అంగన్వాడీ టీచర్లు

గంగారం ఆగస్టు 11 (జనం సాక్షి)

18వ రోజున గంగారం మండల వీఆర్ఏల సమ్మె శిబిరం దగ్గర కు మండలంలోని అంగన్వాడీ టీచర్లు కస్తూరి,సునీత, పెంటమ్మ. మరియు లక్ష్మి నర్సమ్మ  వచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్ వి ఆర్ ఏ లకు   ఇచ్చిన హామీలను వెంటనే నెరవేచర్చల ని వారి  యొక్క సంఘీభావం తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో వీఆర్ఏలు  దుర్గం. ముత్తయ్య, దుర్గం. సమ్మయ్య, మద్దెల. సమ్మయ్య,మరియు ఈసం.శ్రీనివాస్ పాల్గొన్నారు. వారికి సంఘీభావం తెలిపిన అంగన్వాడీ లకు ధన్యవాదాలు తెలిపారు