వీఆర్ఏల నిరవధిక సమ్మె

జనం సాక్షి వెల్దుర్తి
తమ న్యాయమైన డిమాండ్లను నిర్వర్చాలని కోరుతూ తాసిల్దార్ కార్యాలయం ఎదుట వెల్దుర్తి మండలం వీఆర్ఏలు నిరవధిక సమ్మె నీటితో రెండో రోజుకు చేరుకున్నది గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏలకు పే స్కేల్ విధానాన్ని అమలుపరుస్తామని ఆయనే చెప్పి ఈరోజు మాట మారుస్తున్నారని అర్హులైన వేరేలందరినీ వివిధ శాఖల్లో రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి నేటికీ ఆ విషయాన్ని తుంగలో తొక్కారన్నారు వెంటనే మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు తిక్కల పోచయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
Attachments area