Tuesday, 3 November 2026

వీణా, వాణీలకు ఆపరేషన్ లండన్ వైద్యుల అంగీకారం..

హైదరాబాద్: వీణా, వాణీలకు ఆపరేషన్ చేసేందుకు లండన్ వైద్యులు అంగీకరించారు. ఈ మేరకు వారి ఆపరేషన్ కు రూ.10కోట్లు ఖర్చు అవుతుందని, ఏడాది పాటు లండన్ లో ఉండాలని టీఎస్ సర్కార్ కు లండన్ వైద్యులు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *