హైదరాబాద్:సీఎం కేసీఆర్ కక్ష సాధింపుతో మమ్మల్ని సభలోకి తెలంగాణ శాసనసభలోకి రాకుండా అడ్డుకున్నారని టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి ఆరోపించారు. సారా, ఇసుక దందా చేసే వాల్లు మాత్రం సీఎం లాబీల్లో ఉంటారని ఎద్దేవా చేశారు. తుమ్మల, తలసాని, కొండా సురేఖ, కడియం తెలంగాణ కోసం ఏ కేసులో ఏ జైళ్లో ఉన్నారో నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎర్రబెల్లి సవాల్ విసిరారు.




