Monday, 2 November 2026

వీణా – వాణీల ఆపరేషన్‌కు రూ. 10 కోట్లు

హైదరాబాద్ : అవిభక్త కవలలు వీణా – వాణీల ఆపరేషన్‌కు లండన్ డాక్టర్లు ఒప్పుకున్నారు. వీరి ఆపరేషన్‌కు రూ. 10 కోట్లు ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి వైద్యులు లేఖ రాశారు. ఇలాంటి ఆపరేషన్లలో 80 శాతం సక్సెస్ రేటు ఉంటుందని తెలిపారు. ఏడాది పాటు వీణా – వాణీలు లండన్‌లోనే ఉండాలని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం వీణా – వాణీలు నిలోఫర్ ఆస్పత్రిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *