ఎల్కతుర్తి మండలం జనం సాక్షి 26/09/2022
ఎల్కతుర్తి మండల కేంద్రంలో బస్టాండ్ కూడలి వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు
భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం* *నిరంకుశ పాలన పైనే నిప్పు కనికిలా పోరాటం చేసిన ధీర వనిత తెలంగాణా పోరాట స్ఫూర్తిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన ధీశాలి వీర తెలంగాణా సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి 127వ జయంతి సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో రజక సంఘం మండల్ ప్రెసిడెంట్ పున్నం రవి గ్రామ అధ్యక్షులు తంగళ్ళపల్లి రాజకుమార్ యూత్ అంచనగిరి* *వెంకటరమణ భువనగిరి స్వామి బోనగిరి రాజు తంగళ్ళపల్లి భద్రయ్య భువనగిరి సమ్మయ్య బోనగిరి ఐలయ్య భువనగిరి శ్రీను భువనగిరి నాగరాజు చీకటి లక్ష్మణ్ గూడెపు తిరుపతి తీగలపూరి సమ్మయ్య భువనగిరి వెంకటేష్ తంగళ్ళపల్లి కార్తీక్. తంగళ్ళపల్లి సంతోష్*
*ముఖ్య అతిథులు*
*ఎంపీటీసీలఫోరం మండల అధ్యక్షుడు కడారి రాజు సర్పంచ కొమ్మిడి నిరంజన్ ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.గొర్రె మహేందర్ రచ్చబండ కోఆర్డినేటర్ పాక రమేష్ గుడెల్లి లక్ష్మణ్. బిజెపి* *గొర్ల కాపరుల సంఘం జిల్లా ప్రెసిడెంట్ ముష్కే వెంకటేష్ మండల ప్రధాన కార్యదర్శి కోరే కార్తిక్ మన్తుర్తి శ్రీకాంత్ సిపిఐ మండల్ సహాయ కార్యదర్శి శనిగరపు రాజకుమార్ సిపిఐ ఆనందం కామెర లక్ష్మణ్ తదితర నాయకులు పాల్గొన్నారు
Attachments area




