వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి ని ప్రతి ఊరూరా ఘనంగా జరుపుకుందాం

వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి ని ప్రతి ఊరూరా ఘనంగా జరుపుకుందాం

ఝరాసంగం సెప్టెంబర్ 25 (జనం సాక్షి) : తెలంగాణ వీర వనిత ,భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీర వనిత వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి ని ప్రతి ఊరూరా ఘనంగా జరుపుకుందాం అని సీనియర్ నాయకులు సీఎచ్ దత్హు పేర్కొన్నారు. ఈ నెల 26 మంగళవారం నుండి 128 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం బిసి బంధు పథకం అర్హులైన ప్రతి రజక కుటుంబానికి అందించేలా సంఘం తరుపున కృషి చేయాలన్నారు.