Wednesday, 4 November 2026

వీసీ నియామకం తాత్కాలికంగా నిలిపివేత

హైదరాబాద్‌: ఎన్జీరంగా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఎ. పద్మరాజు నియామకాన్ని గవర్నర్‌ నరసింహన్‌ తాత్కాలికంగా  నిలిపివేశారు. ఈ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పద్మరాజును నియమిస్తూ  ఈరోజు ఉదయమే గవర్నర్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *