Wednesday, 4 November 2026

వూగిసలాటలో స్టాక్‌ మార్కెట్‌

హైదరాబాద్‌: బడ్జెట్‌ ప్రసంగ సమయంలో స్టాక్‌ మార్కెట్లు వూగిసలాట ధోరణిలో ఉన్నాయి. తొలుత లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభమైన గంటకు నష్టాల్లోకి జారిపోయాయి. నిఫ్టీ 13 పాయింట్ల నష్టంతో 5783 వద్ద ఉండగా బీఎన్‌ఈ సెన్‌సెక్స్‌ 40 పాయింట్ల నష్టంతో 19,111కు చేరాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *