Wednesday, 4 November 2026

వూనంతా విద్యుదాఘాతం.. యువకుని మృతి

గజ్వేల్‌ : మెదక్‌ గజ్వేల్‌ మండలం బేజుగాంలో వూరంత విద్యుదాఘాతం చోటుచేసుకుంది. దీంతో మహేశ్‌గౌడ్‌ (18) అనే ఇంటర్‌ విద్యార్థి పంపుసెట్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తూ మృతి చెందాడు. ఉదయం నుంచి పలు నివాసాల్లో విద్యుత్‌ అధికారులు గ్రామానకి విద్యుత్‌ సరఫరా నిలిపివేసి సమీక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *