రఘునాథ పాలెం మార్చి 08(జనం సాక్షి)
మహిళా అంటే ఒక బ్యాంకు లా కరు లాంటిది
అందులో ఐశ్వర్యందాచుకోవుచ్చు
ఆనందం దాచుకోవొచ్చు
విలువలను దాచుకోవొచ్చు
బావి తరాల భవిషత్తును దాచుకోవొచ్చు
అభిమానాన్ని దాచుకోవొచ్చు
అలా దాచుకొని తిరిగి భావితరాలకు బంగారు భవిషత్తును అందించే శక్తి ఒక్క మహిళకే వుంది గ్రామములో వివిధ రంగాలలో ప్రజలకు సేవ చేస్తున్న వార్డు మెంబర్స్ ఆశా అంగన్వాడీ మహిళా స్వయం సహాయక సంఘాల మహిళల సేవలను అభినందిస్తు వారిని చిరు సత్కారముగా శాలవాలతో సన్మానించటం జరిగింది ఈ కార్యక్రమం లో సర్పంచ్ శ్యామ్ హెల్త్ అసిస్టెంట్ పుష్పలత ఉపసర్పంచ్ స్వాతి హెచ్ యంసి చైర్మన్ కూరాకుల నాగేశ్వరావు వార్డు సభ్యులు భవాని స్వాతి వాణి ఆశా వర్కర్స్ విజయరాణి ప్రమీల అంగన్వాడీ కార్యకర్తలు సుమలత నాగమణి శోభరాణి మహిళా సంఘాల ప్రతినిధులు లలిత కావ్య గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు




