వేములకొండ మచ్చ ద్రి మండలముగా వెంటనే ప్రకటించాలి….
వలిగొండ జనం సాక్షి న్యూస్ ఆగస్టు 7.
యాదాద్రి భువనగిరి జిల్లాలో వలిగొండ మండలం37 గ్రామపంచాయితుల కూడిన పెద్ద మండలాన్ని పరిపాలన సౌలభ్యం కొరకు విభజించి వెములకొండ మచ్చా ద్రి నూతన మండలముగా ప్రకటించాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద15 రోజుల నుండి నిరసన కార్యక్రమం అఖిలపక్ష నాయకులు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఎంపీటీసీల ఫోరం మండలం అధ్యక్షులు సామరాంరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి వెంటనే మచ్చాద్రి నూతన మండలంముగా వెంటనే ప్రకటించాలి. లేని పక్షాన తీవ్ర పరిమాణాలకు ప్రభుత్వమే బాధ్యత ఎదుర్కోవాల్సి వస్తుందని వారు తెలిపారు. తాసిల్దార్ కార్యాలయాన్ని మండల ప్రజా పరిషత్ ని జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడింప చేస్తామని అన్నారు ఆంధ్ర రాష్ట్రం నుండి తెలంగాణ విడి తీయడానికి భవిష్యత్ కార్యాచరణంలో ఎ విధంగా నిర్వహించారు అదేవిధంగా రా స్తారోకోలు వంట ఆర్పులు టి ఎస్ ఆర్ టి సి రాకపోకలను స్తంభింప చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సర్పంచలు బోడ లక్ష్మమ్మ బాలయ్య కొత్త నరసింహ ఉప్పల్ రెడ్డి ఉపేంద్ర సత్తిరెడ్డి గాదగోని శోభారాణి వెంకటయ్య గౌడ్ ఏనుగు అంజిరెడ్డి ఎంపిటిసిలు బోడ సుదర్శన్ ఎలగందుల అంజయ్య కొత్త రామచంద్రు కేసిరెడ్డి జనార్దన్ రెడ్డి ఎలగందుల రవీందర్ గాజుల యాదగిరి పులిపల అంజయ్య మల్లయ్య వల్లమాల మత్స్యగిరి మొగిలిచర్ల యాదయ్య పోలబోయిన యాదయ్య మహిళా సంఘాలు యువకులు విద్యార్థులు వివిధ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.