Wednesday, 4 November 2026

వేములవాడ లో దొంగల హల్ చల్

వేములవాడ ఆగస్టు 15 (జనంసాక్షి)
వేములవాడ పట్టణంలో భారీ చోరీ జరిగింది
సుభాష్ నగర్ లో కూరగాయల వ్యాపారి మనోహర్ ఇంటికి తాళం వేసి ఉండడంతో దొంగల అర్ధరాత్రి హాల్ చల్ ఇంట్లో చొరబడి
25 తులాల బంగారం, 2 లక్షల నగదు అపహరణ గురై నట్లు పోలీసులకు పిర్యాదు చేసిన బాధితుడు క్లూస్ టీం తో పరిసిలిస్తున్నా పోలీసులు .