హైదరాబాద్ : ఉప్పల్ బస్‌డిపో వద్ద వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దీంతో విజయమ్మ వ్యక్తిగత భద్రతా సిబ్బంది తెలంగాణవాదులపై దాడకి దిగడంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.