Tuesday, 3 November 2026

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన మరో హెలికాప్టర్‌

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో వరద సహాయక చర్యలు నిర్వహిస్తున్న మరో హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. పవన్‌హన్స్‌ హెలికాప్టర్‌ కిందికి దిగుతూ భూమిని ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి హెలికాప్టర్‌ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *