Tuesday, 3 November 2026

వైద్య సదుపాయాల కోసం త్వరలో ట్రామా సెంటర్ల ఏర్పాటు – లక్ష్మారెడ్డి..

  ఆదిలాబాద్ : జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వైద్య సదుపాయాల కోసం ట్రామా సెంటర్లు ప్రారంభిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని నిర్మల్ లో వందం పడకల ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రిని, ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. వర్షాకాలంలో గిరిజనులు అంటు వ్యాధులు బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *