హైదరాబాద్ : రేషన్ డీలర్లు రెండుగా విడిపోయారు. రాష్ట్రంలోని రేషన్ డీలర్లతో మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఉదయం 11 గంటలకు ఫ్యాప్సీభవన్‌లో సమావేశం జరుగుతోంది. సంబంధం లేని వ్యక్తులు రేషన్ డీలర్ల అసోసియేషన్ లో నాయకులుగా చలామణి అవుతున్నారని డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




