వ్యాట్‌ను ఎత్తివేయాలంటూ ప్రదర్శన
నరసంపేట: వస్త్రాలపై వ్యాట్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నరసంపేటలో బుధవారం వస్త్రవ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.