Wednesday, 4 November 2026

శంకర్రావుకు పీసీసీ చీఫ్‌ బొత్స పరామర్శ

హైదరాబాద్‌: మాజీ మంత్రి, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శంకర్రావును పీసీసీ ఛీఫ్‌ బొత్స సత్యనారాయణ పరామర్శించారు. శంకర్రావు చికిత్స పొందుతోన్న బంజారహిల్స్‌లోని ఆస్పత్రికి వెళ్లిన బోత్స శంక్రరావు ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఓ భూవివాదం కేసులో పోలీసులు అయనను అరెస్టు చేసిన నేపథ్యంలో అనారోగ్యానికి గురైన శంకర్రావు ప్రస్తుతం కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *