హైదరాబాద్ (జనంసాక్షి) : శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద వ్యాపారి గోవర్ధన్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యాపారి గోవర్ధన్‌రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో మోడీ చంపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.




