Monday, 2 November 2026

శనివారంలోగా గ్రూప్‌-2 ఫలితాలు!

హైదరాబాద్‌: గ్రూప్‌- 2 ఫలితాలను శనివారంలోగా వెల్లడించేలా ఏపీపీఎస్సీ చర్యలు తీసుకుంటోంది. ఫిబ్రవరి మొదటి వారంలో వెల్లంచిన గ్రూపు-2 తుది ‘కీ’పై వచ్చిన అభ్యంతరాలను ఏపీపీఎస్సీ పరిశీలించింది. మరిన్ని అభ్యంతరాలను ఇకపై పున: పరిశీలనకు అవకాశమే లేనట్లు సమాచారం. ఈ వారం చివరల్లోగా ఫలితాలను వెల్లడించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీపీఎస్సీ వర్గాలు స్పష్టంచేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *