అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 1
అల్వాల్ సర్కిల్ టెంపుల్ అల్వాల్ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగాదేవుని అల్వాల్ వేంకటేశ్వర స్వామి పార్క్ వద్ద సురేష్ ఎలక్ట్రికల్ షాప్ అద్వర్యంలో ఏర్పాటు చేసినదుర్గామాతదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. చండీ హోమం నిర్వహించి అన్న ప్రసాద వితరణ చేయనున్నట్టు నిర్వాహకులుతెలిపారు.ఈ కార్యక్రమంలోపూజారి శ్రీనివాస్ పంతులు, నిర్వాహకులు రవి,సురేష్ నరేందర్ రెడ్డి, ఢిల్లీ పరమేష్, రమాదేవి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




