Tuesday, 3 November 2026

శాంతాక్రజ్‌ దీవుల్లో భారీ భూకంపం

శాంతాక్రజ్‌ : అమెరికాలోని శాంతాక్రజ్‌ దీవుల్లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.9గా నమోదైంది. దీంతో దక్షిఫ పసిఫిక్‌ దీవుల్లో సునామీ హెచ్చరికలను పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం జారీ చేసింది. హవాయి దీవులకు మాత్రం ప్రమాదం లేదని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *