శాంతియుతంగా వినాయక నిమజ్జనం చేయాలి సీఐ
జనంసాక్షి -రాజంపేట్
మండల కేంద్రంలో జరుగుతున్న వినాయక నిమజ్జనం కార్యక్రమాల ఏర్పాటు బందోబస్తు ఏర్పాటును బిక్నూర్ సిఐ తిరుపతయ్య మాట్లాడుతూ అదనపు 3 ఎస్సైలు 3 ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ ఆరుగురు పోలీస్ సిబ్బంది మొత్తం 30 మంది పోలీస్ అధికారులను ఏర్పాటుచేసి సీఐ తగు సూచనలు చేయడం జరిగింది శాంతియుత వాతావరణంలో గణేష్ గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే విధంగా ప్రతి ఒక్క అధికారి విధులు నిర్వహించాలని తెలియజేశారు. పోలీస్ కార్యాలయంలో కమాండర్ కంట్రోల్ సీసీ కెమెరాలు నిమజ్జనం ఊరేగింపు భిక్నుర్ సీఐ పరిశీలించడం జరుగుతుంది ప్రతి ఒక్క గణేష్ మండలి వారు శాంతియుతంగా ఎలాంటి చిన్న వివాదానికి కూడా తావు లేకుండా వారి వంతు బాధ్యతగా నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవాలి అందరికీ తెలియజేయడం జరిగింది