:శామీర్ పేట్, జనం సాక్షి : శామీర్ పేట్ మండల పరిషత్ ఆవరణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. శనివారం
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మహిళ, శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధ్యర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎంపీపీ ఎల్లుభాయి , వైస్ ఎంపీపీ సుజాత , సర్పంచ్ బాలమణి , డా క్టర్ సౌజన్య,సీపిడిఓ ఉదయశ్రీ , సూపర్ వైజార్ మరియు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
24ఎస్పీటీ -1:బతుకమ్మ ఆడుతున్న మహిళలు
శామీర్ పేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు




