రాస సినియర్ నాయకులు పారుపల్లి దయాకర్ రెడ్డి
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) శాసనమండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి తెరాస సినియర్ నాయకులు పారుపల్లి దయాకర్ రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ ముదిరాజ్ , సీనియర్ నాయకుల తాటికొండ రాఘవేంద్ర గుప్త తదితరులు పాల్గొన్నవారు .
Attachments area




