హైదరాబాద్ : శాసనసభలో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని సభాపతి నాదెండ్ల మనోహర్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు కోరారు. గ్రీస్ఫీల్డ్ భూముల వివాదం, ఎర్రచందనం అక్రమ తరలింపు, డీజీపీ ఆస్తుల వ్యవహారంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.




