హైదరాబాద్ : శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాలు ఆందోళన చేపట్టాయి. సమాచారం అందించకుండా స్థాయీసంఘాల నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో శాసనమండలిని ఛైర్మన్ 20 నిముషాల పాటు వాయిదా వేశారు.