హైదరాబాద్ : శాసనసభ నుంచి తెరాస, భాజపా సభ్యులను సభాపతి రెండు రోజులపాటు సస్పెండ్ చేశారు. తెరాస నుంచి 16 మంది సభ్యులు, భాజపా నుంచి ముగ్గురు సభ్యులు, నాగం జనార్ధన్‌రెడ్డి సస్పెన్సస్‌కు గురయ్యారు. సభ ప్రారంభమైన అనంతరం తెరాస సభ్యులు స్పీకర్ పోడియం చట్టిముట్టి ప్లకార్డులతో నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షస్‌కు గురైన వారు సభను వీడాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు.




