శాసన సభ రేపటికి వాయిదా
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉప ప్రణాళిక బిల్లును సభలో ప్రవేశపేట్టి సభ్యుల నుంచి సూచనలు, సలహాలు కోరారు. తర్వాత స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను శనివారానికి వాయిదా వేశారు.



