శిథిలావస్థలో ఉన్న ఇండ్లకు టర్పలిన్ కవర్లు అందజేత

గాంధారి జనంసాక్షి జులై
 గాంధారి మండల కేంద్రంలో ఏల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి గౌరవ శ్రీ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి స్వచ్చంధ సేవా సంస్థ ఆధ్వర్యంలో  భారీ వర్షాల కు ఇంటి పైకప్పు దెబ్బతిన్న వాటర్ మెన్ ఇస్మాయిల్ మరియు హరిజన వాడలో  టార్పాలిన్ కవర్లు అందజేసిన గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..కామెల్లి బాల్ రాజ్  యం పి టి సి గాంధారి* లైని రమేశ్  మాజీ ఎ యం సి డైరెక్టర్ *జనార్దన్ రెడ్డి ఏల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు*గాంధారి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు  యం డి మదార్.  బద్దం వెంకట్ రెడ్డి*మిఠ్యా నాయక్గ ణెష్* మోహన్ నాయక్ గాంధారి మండల యస్ టి సెల్ అధ్యక్షులు అల్తాఫ్ మైనారిటీ మండల అధ్యక్షులు చుక్క అంజా గౌడ్   గాంధారి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు   మరియు  గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు  కార్యకర్తలు
Attachments area