Tuesday, 3 November 2026

శీతాకాల సమావేశాల్లో … ప్రజా సమస్యలపై చర్చించాలి : రాఘవులు

మెదక్‌ : విధానసభ శీతాకాల సమావేశాల్లో ప్రజా సమస్యల పై చర్చించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు కోరారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ, మైనార్టీలకు ఉప ప్రణాళిక క్రీమీ లేయర్‌ అమలు చేయాలని అయన డిమాండ్‌ చేశారు. ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు అంగన్‌వాడీలకు అక్షయపాత్ర ద్వారా ఆహారం సరఫరా చేస్తుందని అయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *