జనం సాక్షి జోగీ పేట ఆందోల్ గురువారం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు చింతల ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర అండ్ లవ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైనందున గురువారం ఆందోల్ జెడ్పిటిసి రాష్ట్ర పురం అధ్యక్షులు కదిరాబాద్ రమేష్ శుభాకాంక్షలు తెలిపారు ఆందోల్ నియోజకవర్గం కి మగ్గం వేసే వారికి ఆదుకోవాలని గత ప్రభుత్వం వల్ల నష్టపోయామని మన సంగారెడ్డి జిల్లా నుండి రాష్ట్ర డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన ఎంతో గర్వపడుతున్నామని జెడ్పిటిసిలపురం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ అన్నారు టిఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు
శుభాకాంక్షలు తెలిపిన జడ్పిటిసిలపురం రాష్ట్ర అధ్యక్షులు కాదిరా బాద్ రమేష్




