హైదరాబాద్: చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. రేణిగుంట మండలం కరకంబాడి వద్ద అడవుల్లో భారీగా మంటలు వ్యాపించాయి. కరకంబాడి గ్రామం వైపు మంటలు వ్యాపిస్తుండటంతో జనం ఇళ్లు వదిలి పరుగులు తీసుకున్నారు.